Sleuths of the Anti Corruption Bureau on Wednesday nabbed an employee of the Integrated Child Development Services (ICDS) department and seized assets estimated at over ₹50 crore.
ఐసీడీఎస్(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) సంస్థలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. వేలకోట్లకు పడగెత్తిన వెంకట నారాయణ రెడ్డి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు.
కరువుతో అల్లాడే జిల్లాలో.. చిన్నారుల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బును వెంకట నారాయణ రెడ్డి తిమింగలంలా మింగేశాడు.